ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కీరవాణి తనయుడి "ఉస్తాద్" ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 30, 2022, 06:42 PM

టాలీవుడ్ టాప్ కంపోజర్ ఎం ఎం కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా 'ఉస్తాద్' అనే సినిమా గతంలోనే ప్రకటింపబడిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యిందంటూ మేకర్స్ ఒక అఫీషియల్ వీడియో గ్లిమ్స్ ను విడుదల చేసారు.
తెలంగాణలోని జడ్చర్లలో ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ జరిగింది. ఈ షెడ్యూల్ లో కొన్ని అమేజింగ్ సీక్వెన్సెస్ చిత్రీకరించారు. ఈ సినిమాకు రచయిత - డైరెక్టర్ ఫణిదీప్ కాగా, గంగోత్రి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తుంది.
వారాహి చలనచిత్రం, కృషి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ మూవీకి అకీవా సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa