తన కుమారుడు గౌతమ్ బర్త్ డే సందర్భంగా హీరో మహేష్ బాబు ఆసక్తికర ట్వీట్ చేశాడు." డియర్ - గౌతమ్ ప్రతిరోజూ నన్ను గర్వపడేలా చేస్తున్నావు. నువ్వు జీవితంలో ఉన్నతమైన వ్యక్తిగా ఎదిగే క్షణం కోసం ఎదురుచూస్తున్నా. ఈ కొత్త అంకంలో నీకంతా శుభం జరగాలని కోరుకుంటున్నా. గుర్తుపెట్టుకో.. నీకు అవసరమున్న ప్రతిసారీ నేను నీ వెన్నంటే ఉంటా.. నువ్వు ఊహించినదానికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నా" అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa