తన ఆరోగ్య పరిస్థితి గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై టాలీవుడ్ నటుడు సుమన్ స్పందించారు. 'నేను క్షేమంగానే ఉన్నాను. అభిమానులు ఆందోళన చెందవద్దు. నేను చనిపోయానంటూ వస్తున్న వార్తలను సన్నిహితుల ద్వారా తెలుసుకున్నా. ఈ వార్తలను ప్రసారం చేసిన సదరు యూట్యూబ్ ఛానెల్ పై పరువు నష్టం దావా వేస్తా' అని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa