దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతారామం'. సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకొని రూ.80కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తికావడంతో ఓటీటీలో విడుదల కానుంది. ఈ నెల 9 నుంచి సీతారామం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన డిజిటల్ హక్కులను అమెజాన్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa