యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూరీజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ చిత్రం ఘన విజయం సంగతి తెలిసిందే… తాజాగా ఈ చిత్రాన్ని హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సారా అలీఖాన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకి ‘సింబా’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కున్న ఈ చిత్ర ట్రైలర్ ను డిసెంబర్ 3న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర సగం షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో తెరకెక్కించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa