ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్తీ ‘దేవ్’ మూవీ ట్రైల‌ర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 05, 2018, 02:01 PM

తమిళ హీరో కార్తీ తాజాగా నటిస్తున్న తమిళ మూవీ దేవ్. ఈ మూవీని తెలుగులో అదే పేరుతో రిలీజ్ చేయ‌నున్నారు.. ఈ మూవీకి ర‌జ‌త్ ర‌విశంక‌ర్ ద‌ర్శకుడు.. ర‌కుల్ ప్రీత్ సింగ్, నిక్కి గ‌ల్రాని క‌థానాయిక‌లు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్న ఈ సినిమా కి హరీష్‌ జయరాజ్‌ సంగీతమందిస్తున్నారు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ టీజ‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa