ఆదిత్ అరుణ్, హెబ్బా పటేల్ జంటగా రూపొందిన మూవీ 24 కిస్సెస్. ఈ మూవీకి అయోధ్య కుమార్ దర్శకుడు.. టైటిల్ ను బట్టే ఇది యూత్ కి సంబంధించిన కథ అనీ, ప్రేమకథా చిత్రమనే విషయం అర్థమైపోతోంది. రీసెంట్ గా వదిలిన ట్రైలర్ కి 2 మిలియన్ వ్యూస్ దాటిపోవడంతో, ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. కాగా ఈ మూవీని ఈ నెల 23వ తేదీన విడుదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa