ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. అర్జున్ గారాల పట్టి అర్హకు కూడా అంతే రేంజ్ లో క్రేజ్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అర్హ క్యూట్ పిక్స్ ను స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అల్లు ఫ్యాన్స్ కు తరచూ అప్డేట్ ఇస్తుంటుంది. లేటెస్ట్ గా అర్హ తన పెంపుడు కుక్కపిల్లతో ఛిల్ అవుతున్న ఫోటోను స్నేహ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ అడారబుల్ పిక్ లో అర్హ చాలా క్యూట్ గా కనిపిస్తుంది.
సమంత "శాకుంతలం" చిత్రంతో అఫీషియల్ సినీ ఎంట్రీ ఇస్తుంది అర్హ. సో, త్వరలోనే అర్హను బిగ్ స్క్రీన్ పై చూడబోతున్నామన్న మాట.
![]() |
![]() |