తమిళ్ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా నటించిన సినిమా 'కోబ్రా'. ఈ సినిమాకి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయినిగా నటించింది. ఈ సినిమా ఆగస్టు 31న విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం కానుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ 'సోనీ లివ్' కొనుగోలు చేసింది. దీంతో ఈ సినిమా 'సోనీ లివ్'లో సెప్టెంబర్ 23 లేదా 31న స్ట్రీమింగ్ కానున్నటు తెలుస్తోంది.అయితే ఏ రోజున ఈ సినిమా స్ట్రీమింగ్ చేస్తారు అని దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
![]() |
![]() |