డస్కీ బ్యూటీ అమలాపాల్ అందాల ఆరబోతలో అదుర్స్ అనిపిస్తోంది. పొట్టి డ్రెస్సులో స్కిన్ షో చేస్తూ పిచ్చెక్కిస్తోంది. తాజాగా బీచ్ లో గ్లామర్ షోతో రచ్చ చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేసేలా పోజులిచ్చింది. అదిరిపోయే అందంతో సోషల్ మీడియాను తనదైన శైలిలో షేక్ చేస్తోంది డస్కీ బ్యూటీ అమలాపాల్. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటోంది. మరోవైపు క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్ల మతిపోగొడుతోంది.
బీచ్ వేర్ ధరించిన అమలా పాల్, ఆపైన వైట్ ట్రెండీ టాప్ వేసుకొని అందాల విందు చేసింది. లేటెస్ట్ ఫొటోల్లో సెక్సీ లుక్ ను సొంతం చేసుకుంది.. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతున్న అందాల సుందరి తాజాగా మరింతగా రెచ్చిపోయింది. బికినీలో స్కిన్ షో చేస్తూ మతిపోగొట్టింది. థండర్ థైస్ చూపిస్తూ కుర్రాళ్ల టెంపరేచర్ పెంచేసింది. పైగా మత్తెక్కించే చూపులతో యువతను రెచ్చగొట్టేలా కెమెరాకు ఫోజులిచ్చింది. అందాల ఆరబోతలో ఇది నెక్ట్స్ లెవల్ అనేలా అమలా పాల్ పరువాల ప్రదర్శన కొనసాగించింది.
The beach is my therapist. #beachbum #beachesbecray #maldives #holiday pic.twitter.com/OJqyTUztFo
— Amala Paul (@Amala_ams) September 16, 2022