బోల్డ్ గా అందాలు ఆరబోస్తూ యువతని కవ్విస్తోంది శ్రద్దా దాస్. తాజాగా శ్రద్దా దాస్ షేర్ చేసిన హాట్ ఫొటోస్ చూస్తే ఎవ్వరికైనా మైండ్ బ్లాక్ కావాల్సిందే.'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు. ప్రస్తుతం శ్రద్ధా దాస్ ఆ తరహా పాత్రలనే కొనసాగిస్తోంది. ఇటీవల శ్రద్దా నటించిన 'ఏక్ మినీ కథ' చిత్రం మంచి విజయం సాధించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా దాస్ తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది.తాజాగా శ్రద్దా దాస్ షేర్ చేసిన హాట్ ఫొటోస్ చూస్తే ఎవ్వరికైనా మైండ్ బ్లాక్ కావాల్సిందే. గ్రీన్ లెహంగాలో శ్రద్దా దాస్ చూపుతిప్పుకోలేని సోయగాలతో కుర్రాళ్ల ప్రాణాలు తీస్తోంది. అందంగా అంతకి మించి హాట్ గా కనిపిస్తూ చిరునవ్వులతో చిచ్చు రేపుతోంది.