ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'నేనే వస్తున్నా'  నుండి డార్క్ థీమ్ సాంగ్ ఔట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 21, 2022, 11:55 AM

ధనుష్ నటిస్తున్న కొత్త చిత్రం "నానే వరువేన్". తెలుగులో "నేనే వస్తున్నా" గా విడుదల కానుంది. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఎల్లి అవ్రామ్ హీరోయిన్ గా నటిస్తుంది. 
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి వీరా సూరా ... ధీరా రారా అనే డార్క్ థీమ్ లిరికల్ వీడియో విడుదలైంది. ఈ పాటను రాహుల్ నంబియార్ ఆలపించగా, చంద్రబోస్ లిరిక్స్ రాశారు. యువన్ శంకర్ రాజా సంగీతo అందించారు.
పోతే, ఈ సినిమా సెప్టెంబర్ 29వ తేదీన ధియేటర్లలో విడుదల కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com