బాలీవుడ్‌లో శృంగార తారగా నిలిచిన సన్నీలియోన్.. తన ట్యాగ్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంది. నటిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. అవకాశం వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. సన్నీ లియోన్ నటిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడమే కాదు, గ్లామర్ సైడ్ కూడా సరికొత్తగా ఆవిష్కరించుకుంటుంది. బికినీ దుస్తుల్లో అందాలన్నీ దాచుకోకుండా చూపించే ఈబ్యూటీ దుస్తుల సైజ్ పెంచుతుంది. సరికొత్త హాట్ ట్రీట్ ఇస్తూ ఫ్యాన్స్ కి మరింత దగ్గరవుతుంది. తాజాగా సన్నీలియోన్ హాట్ ఫోటోలను షేర్ చేసుకుంది. ఇందులో ఆమె నిండైన దుస్తుల్లో క్లీవేజ్ అందాలతో మెరిసిపోతుంది. బిగువైన ఎద అందాలను ఓపెన్‌గా చూపిస్తూ కవ్విస్తుంది. తెలుగు ఆడియెన్స్ కోసమే అనేట్టుగా ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ ఉండటం విశేషం.
ప్రస్తుతం నటిగా బిజీగా ఉంది సన్నీలియోన్.. `జిన్నా`తోపాటు మలయాళంలో `రంగీలా`, తమిళంలో `వీరమాదేవి`, `షోరో`, `ఓ మై ఘోస్ట్`, హిందీలో `కోకా కోలా`, `హెలెన్`, `ది బ్యాటిల్ ఆఫ్ భీమ కోరెగాన్`, కన్నడలో `ఛాంపియన్` చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు మ్యూజిక్ వీడియోల్లోనూ మెరుస్తూ ఇండియన్ ఆడియెన్స్ ని అలరిస్తుంది.