ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టెంబర్ 29న ధనుష్ "నేనే వస్తున్నా" మూవీ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 21, 2022, 06:15 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన కొత్త చిత్రం "నానే వరువేన్". "నేనే వస్తున్నా" అనే టైటిల్ తో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.
లేటెస్ట్ గా ఈ సినిమా తెలుగు రిలీజ్ డేట్ ను మేకర్స్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. తమిళంలో సెప్టెంబర్ 29వ తేదీన గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ మూవీ తెలుగులో కూడా అదే రోజున విడుదల చెయ్యడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేసారు. 
సెల్వరాఘవన్ ఈ సినిమాకు దర్శకుడు కాగా,  యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఎల్లి అవ్రామ్, ఇందూజ రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను తెలుగులో అల్లుఅరవింద్ గారు సమర్పిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com