ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ రోజు సాయంత్రం రాబోతున్న "ది ఘోస్ట్" గన్స్ & స్వోర్డ్స్ వీడియో

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 09:31 AM

నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా నటిస్తున్న ది ఘోస్ట్ నుండి ఎక్జయిటింగ్ అప్డేట్స్ వరస పెట్టి వస్తూనే ఉన్నాయి. రీసెంట్గానే వేగం అనే రొమాంటిక్ మెలోడీ విడుదలై శ్రోతలను అలరిస్తుంటే, లేటెస్ట్ గా మరొక లిరికల్ అప్డేట్ వచ్చేసింది.
ఈ సినిమాలో ఉన్న గన్స్ & స్వోర్డ్స్ అనే యాక్షన్ వీడియోను ఈ రోజు సాయంత్రం 04:05 గంటలకు విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకుడు కాగా, భరత్ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ ఐదవ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com