పూనమ్ బజ్వా తాజాగా తన ఫొటోలతో మేజర్ హాట్ హాట్ ట్రీట్ ఇచ్చేసింది. పూనమ్ అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ముంబైలోని పంజాబీ కుంటుబంలో పుట్టింది పూనమ్ బజ్వా. చదువుకుంటూనే పార్ట్ టైమ్ మోడలింగ్ చేస్తూ ఒక రాంప్ షో కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు మన తెలుగు దర్శకుడి కళ్లలో పడ్డారు. తెలుగులో పెద్దగా బ్రేక్ రాకపోవడంతో.. తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన పూనమ్ బజ్వా తనవట్టు, కచేరీ అరామ్బం, ద్రోహి వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పూనమ్ బజ్వాకు అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అందాలు ఆరబోస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.
#PoonamBajwa pic.twitter.com/XEjqM8TMRm
— Actress gallery (@Actressgaller18) September 22, 2022