యంగ్ హీరో నాగశౌర్య, న్యూజిలాండ్ భామ షెర్లీ సెటియా జంటగా, అనీష్ ఆర్ కృష్ణ తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ "కృష్ణ వ్రింద విహారి".
ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని మంచి విడుదల తేదీ కోసం ఇన్నాళ్ళూ ఎదురు చూసి సెప్టెంబర్ 23న అంటే రేపే ఈ మూవీ థియేటర్లకు రాబోతుంది. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఐతే, సినిమాపై పాజిటివ్ వైబ్స్ వినిపించేలా చేస్తుంది. మరి, కృష్ణ, వ్రిందల రొమాంటిక్ లవ్ స్టోరీ ఆడియన్స్ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలంటే, రేపటి వరకు ఆగాల్సిందే.