బాలీవుడ్ నటి నేహాశర్మ మాగ్జిమ్ ఇండియా మ్యాగ్‌జైన్‌కోసం ఫోటోషూట్‌లో పాల్గొంది. ఈ ఫోటోలో రెడ్ కలర్ బికినీలో అందాలు ఆకట్టుకున్నాయి. బీచ్‌లో తడిసి వచ్చి మరీ ఈ ఫోటోలకు నవ్వుతూ ఫోజ్ ఇచ్చింది ఈ సుందరి. ఈ ఫోటోకు నేహ ఇచ్చిన క్యాప్షన్ ఏంటంటే “బర్త్ డే ప్రెస్సి @మాగ్జిమ్ ఇండియా”. బర్త్ డే అని ఉంది.. ఈ అందాల భామ పుట్టిన రోజు నవంబర్ 21న. అందుకే అలా రెడ్ హాట్ గా దర్శనమిచ్చి నెటిజనుల కన్నులపండగగా మారింది. అందుకే ఇప్పటివరకూ 5.3 లక్షలకు పైగా లైకులు వచ్చాయి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa