ఇటీవల స్నేహితురాళ్లతో బాలీవుడ్ నటి మలైకా అరోరా `థాంక్స్ గివింగ్ డే పార్టీ` పెద్ద చర్చకు తెరతీసింది. ఈ పార్టీలో అర్జున్ కపూర్ తో పాటు మలైకా ఫ్రెండ్స్ అయిన ముంబై ఫేజ్ 3 గాళ్స్ ఓ రేంజులో సందడి చేసారు. అక్కడ పార్టీలో అర్జున్ కపూర్ – మలైకా ఒకరి ఒడిలో ఒకరు అన్న చందంగా ఫోజులివ్వడంతో హాట్ టాపిక్‌గా మారింది. ఆ పార్టీలో ప్రతి ఫోటో హైలైట్. అసలు ఫేజ్ 3 రంగు మొత్తం బయటపడింది. స్నేహం ముసుగులో లెస్బియన్ యాక్ట్ కూడా బయటికొచ్చింది. ఇంతకీ మలైకా లెస్బియన్ కాదు కదా? అన్న సందేహం కలిగేలా ప్రవర్తించింది ఆ పార్టీలో. తన స్నేహితురాలిని తాకరాని చోట తాకుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫోటోలకు అభిమానులు అంతే ఘాటైన కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే దారుణంగా వ్యాఖ్యానించడం జుగుప్స కలిగిస్తోంది. మలైకాతో పాటు ప్రీతా సుక్తాంకర్ – దిల్నాజ్ దారువాలా – వాబిజ్ మెహతా లాంటి ఫేజ్ 3 సెలబ్రిటీ గాళ్స్ ఆ రోజు రంజైన పార్టీలో తాగి తూగి తుళ్లిపడ్డారనేందుకు ఈ ఫోటోలే సాక్ష్యం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa