అమలాపాల్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రేమఖైది సినిమా నుండి తెలుగు, తమిళ భాషల్లో చేసింది తక్కువ సినిమాలైనా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న భామ అమలా పాల్.అంతేకాదు మరొక ఓటిటి ఫిలిం పిట్టకథలు కూడా చేసి ఆకట్టుకుంది. తాజాగా అమలాపాల్ షర్ట్ విప్పి.. కేవలం బ్రాలో కనిపించింది. వైట్ బ్రాలో కనిపించి అందరినీ మెస్మైరజ్ చేస్తోంది అమలాపాల్. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి
#AmalaPaul pic.twitter.com/fBtq5V53Et
— Only Heroines (@OnlyHeroines) September 23, 2022