తమిళ హీరో విజయ్, పూజాహెగ్డే జంటగా వచ్చిన బీస్ట్ సినిమా పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. సెలబ్రెటీలు కూడా ఈ పాటలకు చిందేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి బాలీవుడ్ హీరోయిన్ కత్రినాకైఫ్ చేరింది. తమిళనాడులోని మదురై మౌంటెన్ వ్యూ స్కూల్‌లో చిన్నారులతో కలిసి 'అరబిక్ కుతు' పాటకు ఆదివారం స్టెప్పులు వేసింది. ఈ వీడియో ప్రస్తుతం ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com