మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన లేటెస్ట్ లుక్స్‌తో అందరి కళ్లు తనవైపు తిప్పుకుంటోంది. బబ్లీ బౌన్సర్‌గా యాక్ట్ చేసిన ఈ సౌత్ గార్జియస్ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెడ్ అండ్ బ్లాక్ కలర్ శారీతో ఫ్యాన్స్, కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తమన్నా రెడ్ కలర్ చీరలో అందమైన చిరునవ్వుతో తన మూవీ బబ్లీ బౌన్సర్ మూవీ ప్రమోషన్ కోసం ఈ రేంజ్‌లో కలరింగ్ ఇచ్చింది. ఇండియన్ మర్చంట్ ఛాంబర్స్ ద్వారా ఇటీవల విడుదలైన బాబ్లీ బౌన్సర్ ప్రత్యేక ప్రదర్శనకు మిల్కీ బ్యూటీ తమన్నా డైరెక్టర్ మధూర్ బండార్కర్‌తో కలిసి హాజరయ్యారు. ఈ టైమ్‌లో కెమెరాకు చిక్కిన ఫోటోలే ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
Exclusive HD Stills!
All About Yesterday!
Super Stunning @tamannaahspeaks Looks Ravishing In A Red Saree As She Was Snapped Arriving At The Special Screening Of #BabliBouncer In Mumbai!#Tamannaah #TamannaahBhatia pic.twitter.com/F0DKatGCKd
— Team Tamannaah ♥︎ (@TeamTamannaah) September 27, 2022