కొరియన్ యాక్షన్ కామెడీ 'మిడ్ నైట్ రన్నర్స్' కి అఫీషియల్ రీమేక్ గా రూపొందిన చిత్రం 'శాకిని డాకిని'. ఇందులో రెజీనా కస్సాండ్ర, నివేద థామస్ లీడ్ రోల్స్ లో నటించారు.
థియేటర్ రన్ లో ప్రేక్షకులకు అంతగా రుచించని ఈ ఫిమేల్ ఓరియెంటెడ్ యాక్షన్ కామెడీ అమేజింగ్ ఓటిటి రన్ అందుకుని, ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతున్న నెట్ ఫ్లిక్స్ ఇండియాలో టాప్ 2 పొజిషన్ లో దూసుకుపోతుంది.
సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి MC క్లీరి సంగీతం అందించారు. ఈ మూవీని డి సురేష్ బాబు, సునీత తాటి నిర్మించారు.