ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్లాసు బీరు గ్లాసా ? వైన్ గ్లాసా ? స్కాచ్ గ్లాసా ? : జ‌న‌సేన ఎన్నిక‌ల గుర్తుపై శ్రీ‌రెడ్డి సెటైర్లు

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 24, 2018, 04:12 PM

జనసేన పార్టీ కి గాజు గ్లాసు గుర్తుని  ఎన్నిక‌ల సంఘం కేటాయించందో లేదో?   వివాదాస్పద నటి శ్రీ రెడ్డి  త‌న దైన శైలిలో  ఆ గ్లాస్ పై సెటైర్ వేయ‌టం ఆరంభించింది. ఇంత‌కీ పవన్ కు కేటాయించిన గ్లాసు బీరు గ్లాసా ? వైన్ గ్లాసా ? స్కాచ్ గ్లాసా ? అంటూ సెటైర్ వేసింది అంతేనా పనిలో పనిగా నాగబాబు పై కూడా విమర్శలు చేసింది శ్రీ రెడ్డి . నాగబాబు కు కూడా ఓ గ్లాస్ ఇవ్వండ్రా …… కొత్తగా గొంతు వచ్చేసరికి ఏదేదో మాట్లాడుతున్నాడు అంటూ అన్నాదమ్ముల పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది శ్రీ రెడ్డి .


గతకొంత కాలంగాటాలీవుడ్ లో సంచలనాలు సృష్టించిన ఈ భామ తాజాగా చెన్నై బాట పట్టింది . త‌న బాధ చెపితే మీడియాలో కాదు పోలీస్ స్టేష‌న్‌కి వెళ్ల‌మ‌ని చెప్పిన ప‌వ‌న్  త‌ను మాత్రం ఏ విష‌యంపైన కూడా పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంటూ ఎద్దేవా చేస్తూ  పవన్ కళ్యాణ్ ని అదేపనిగా వెంటాడుతూనే ఉంది శ్రీ రెడ్డి .  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa