రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ మామూలుగా లేదు. హీరోయిన్ గా ఫెయిడ్ అవుటు అవుతున్నా.. సోషల్ మీడియాల మాత్రం హవా సాగిస్తోంది సీనియర్ బ్యూటీ. తగ్గేతి లేదు అంటోంది. రీసెంట్ గా తన ఫోటోస్ అప్ డేట్ చేసిన చిన్నది. హాట హాట్ అందాలతో అదరగొడుతుంది. దాదాపు టాలీవుడ్ ను 10 ఏళ్లపాటు ఏలింది రకుల్ ప్రీత్ సింగ్. హిట్లు తక్కువే అయినా.. బ్యూటీ విషయంలో స్టార్ హీరోలను కూడా మెస్మరైజ్ చేసింది. అందుకే ట్రాక్ రికార్డ్ చూడకుండా రకుల్ ను హీరోయిన్ గా సెలక్ట్ చేసుకుంటూ వచ్చారు టాలీవుడ్ స్టార్ హీరోలు. సినిమాలు తగ్గినా.. సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టీవ్ గా ఉంటుంది రకుల్ ప్రీత్ సింగ్. ఏమాత్రం తగ్గేది లేదు అంటోంది. సిల్వర్ స్క్రీన్ మీద తగ్గిన ఇమేజ్ ను సోషల్ మీడియాలో సాధించుకోవాలి అని చూస్తుంది. అందుకే తీరొక్క రకండ్రెస్ లతో.. ఏమాత్రం తగ్గని ఎక్స్ పోజింగ్ తో ఆకట్టుకోవాలి అని చూస్తోంది. ఇందులో భాగంగానే గ్యాప్ లేకుండా హాట్ ఫోటోస్ అప్ లోడ్ చూస్తోంది బ్యూటీ. రీసెంట్ గా రకుల్ అప్ లోడ్ చూసిన ఫోటోస్ కుర్ర కారును టెమ్ట్ చేస్తున్నాయి. కళ్ళార్పకుండా అలానే చూడాలనిపించే ఎదసంపదతో.. రకుల్.. నాటుసొగసులను పరచి ఆకట్టుకుంటుంది. ఎద ఎత్తులు కనిపించేలా రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోషూట్ అద్భుతం అని చెప్పాలి.
#RakulPreet #RakulPreetSingh pic.twitter.com/HCRAmLRHHg
— Heroines Hub (@Heroineshub24) November 6, 2022