ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పొన్నియన్ సెల్వన్' వరల్డ్ వైడ్ క్లోసింగ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 07, 2022, 03:24 PM

కోలీవుడ్ సినిమాలలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' ప్రాజెక్ట్‌ ఒకటి. పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 సెప్టెంబర్ 30, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ భారీ బడ్జెట్ పీరియడ్ మూవీలో కార్తీ, విక్రమ్, జయం రవి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 483.10 కోట్లు వసూలు చేసింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌ని అందిస్తున్నారు. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాని మద్రాస్ టాకీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.


'పొన్నియన్ సెల్వన్' కలెక్షన్స్ ::::
నైజాం : 5.20 కోట్లు
సీడెడ్ : 96 L
UA : 88 L
ఈస్ట్ : 62 L
వెస్ట్ : 45 L
గుంటూరు : 57 L
కృష్ణ : 58 L
నెల్లూరు : 37 L
టోటల్ కలెక్షన్స్ : 9.63 కోట్లు (18.60 కోట్ల గ్రాస్)
తమిళనాడు : 217.20 కోట్లు
తెలుగు రాష్ట్రాలు : 18.60 కోట్లు
కర్ణాటక : 27.75 కోట్లు
కేరళ : 23.15 కోట్లు
ROI : 31.30 కోట్లు
ఓవర్సీస్ : 165.10 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 483.10 కోట్లు (248.80 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com