సాయిధరమ్‌తేజ్‌తో అశోక్ కలిసి పనిచేయనున్నారని చిత్ర పరిశ్రమలో గుసగుస వినిపిస్తోంది. ఇప్పటికే అశోక్ దర్శకత్వంలో వచ్చిన ‘భాగమతి’ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. తాజాగా సాయిధరమ్‌తేజకు అశోక్ వినిపించిన కథనచ్చడంతో ఓకే చెప్పేసాడట. ఈ సినిమా కూడా ఫాంటసీ డ్రామా నేపథ్యంలోనే తెరకెక్కనుందట. సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ‘చిత్రలహరి’తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తదుపరి అశోక్- సాయిథరమ్ తేజల కాంబినేషన్ మువి సెట్లపైకి రానుందని భోగట్టా!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa