cinema | Suryaa Desk | Published :
Thu, Nov 24, 2022, 10:41 PM
అల్లరి నరేశ్ హీరోగా నటించిన సినిమా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ సినిమాకి ఎ.ఆర్.మోహన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి సాయి చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ సినిమాని హాస్య మూవీస్ నిర్మించారు. ఈ సినిమా (రేపు) నవంబరు 25న థియేటర్లో రిలీజ్ కానుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com