ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వందకోట్ల క్లబ్లో హిందీ "దృశ్యం 2"..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 25, 2022, 04:02 PM

మలయాళ, తెలుగు భాషల్లో ధియేటర్ రన్ మిస్ అయినా హిందీలో మాత్రం థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతుంది "దృశ్యం 2". అభిషేక్ పాఠక్ డైరెక్షన్లో ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో అజయ్ దేవగణ్, శ్రేయా శరణ్, టబు, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ 18న బాలీవుడ్ లో విడుదలైన దృశ్యం 2 మూవీ సరిగ్గా వారం తిరిగేసరికల్లా వంద కోట్ల గ్రాస్ మార్క్ ను రీచ్ అయ్యి, బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సంవత్సరం విడుదలైన సినిమాలలో మోస్ట్ సక్సెస్ఫుల్ సినిమాగా పేరు తెచ్చుకుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa