ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియాలో "అవతార్ 2" ప్రీమియం బుకింగ్స్ జోరు ..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 25, 2022, 05:28 PM

ప్రపంచవ్యాప్త సినీప్రేక్షకులు ఎంతో ఆదుర్దాగా ఎదురుచూస్తున్న చిత్రం "అవతార్ ది వే ఆఫ్ వాటర్". జేమ్స్ కామెరూన్ డైరెక్షన్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ తో అద్భుతమైన దృశ్యకావ్యంగా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో అవతార్ 2 సెలెక్టెడ్ స్క్రీన్స్ లో ప్రీమియం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇండియాలో 45స్క్రీన్స్ లో అవతార్ 2 ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే 15000+ టికెట్స్ అమ్ముడయ్యాయి. ఇంకా మరికొన్ని స్క్రీన్స్ కూడా యాడ్ అవ్వబోతున్నాయి. మొత్తంగా, ఇండియాలో అవతార్ 2 మ్యానియా స్టార్ట్ అయ్యినట్టు తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa