ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లుఅర్జున్‌తో శ్రీలీల !

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 28, 2022, 10:23 AM

వరుస చిత్రాలతో దూసుకుపోతోంది హీరోయిన్ శ్రీలీల. ఇప్పటికే రవితేజ ధమాకా, నవీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఒక రాజు, నితిన్ 32, వైష్ణవ్‌తేజ్ కొత్త సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ భామ ఇప్పుడు అల్లు అర్జున్ సరసన ఛాన్స్ కొట్టేసింది. అయితే అది ఓ యాడ్ కోసమని తెలుస్తోంది. దీనికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాడ్ షూట్‌కి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేశ్ నటిస్తున్న SSMB28లోనూ శ్రీలీల ఓ పాత్ర చేయనున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa