ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడివిశేష్ "హిట్ 2"... ఓవర్సీస్ లో రికార్డు బ్రేకింగ్ రిలీజ్..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 29, 2022, 07:16 PM

మేజర్ సినిమాతో పాన్ ఇండియా గ్రాండ్ సక్సెస్ ను అందుకుని నేషనల్ వైడ్ సెన్సేషన్ సృష్టించిన యంగ్ హీరో అడివిశేష్ నుండి తాజాగా రాబోతున్న చిత్రం "హిట్ 2". శైలేష్ కొలను డైరెక్షన్లో సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.


తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, హిట్ 2 మూవీతో అడివిశేష్ కెరీర్ లోనే రికార్డు బ్రేకింగ్ ఓవర్సీస్ రిలీజ్ ను పొందుతున్నారట. ఓవర్సీస్ లో మొత్తంగా 450కు పైగా లొకేషన్స్ లో హిట్ 2 మూవీ రిలీజ్ కాబోతుంది.  ప్రైమ్ మీడియా ఈ సినిమాను ఓవర్సీస్ లో రిలీజ్ చేస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa