ఇషాన్ సూర్య దర్శకత్వంలో టాలీవుడ్ హీరో విష్ణు మంచు నటించిన 'జిన్నా' సినిమా అక్టోబర్ 21న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదలయ్యింది. ఈ చిత్రానికి సినీ ప్రేమికులు నుండి విమర్శకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ రాగా ఈ చిత్రం యొక్క కలెక్షన్లు అనుకున్న మార్కుకు చేరుకోలేదు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 0.65 కోట్లు వసూలు చేసింది.
ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ మరియు బాలీవుడ్ యాక్ట్రెస్ సన్నీలియోన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సునీల్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మంచు విష్ణు తన సొంత బ్యానర్ ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి అనూప్ రూబెన్స్ సంగీత అందిస్తున్నారు.
'జిన్నా' కలెక్షన్స్ :::::
నైజాం - 26 L
సీడెడ్ - 8 L
ఆంధ్రాప్రదేశ్ - 30 L
టోటల్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ – 0.65 కోట్లు (1.30 కోట్ల గ్రాస్)
KA+ROI+OS - 8L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 0.72 కోట్లు (1.50 కోట్ల గ్రాస్)