తలపతి విజయ్, రష్మిక మండన్నా జంటగా నటిస్తున్న తమిళ చిత్రం "వారిసు". తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఈరోజు సాయంత్రం ఆరున్నరకు బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగింది.
ఈ సినిమా అప్డేట్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు తలపతి అభిమానులు. తాజాగా జరిగిన ఎనౌన్స్మెంట్ తో విజయ్ ఫ్యాన్స్ లో ఎంతో క్యూరియాసిటీ నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa