తాజాగా ఈషా రెబ్బా షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్‌గా మారాయి. చొక్కా బటన్ తెరిచి లోపలి అందాన్ని చూపిస్తూ సందడి చేసింది ఈ అచ్చ తెలుగు బ్యూటీ. ఈ ఫోటోలు చూసి మైమరిచిపోయిన నెటిజన్లు రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు. ఈషా రెబ్బాను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పలు సినిమాల్లో నటించి నటిగా పాపులర్ అయింది ఈషా. ఫేమస్ హీరోయిన్ కానప్పటికీ తనదైన నటనతో మెప్పిస్తూ ఫేమ్ కొట్టేసింది. మోడలింగ్ చేస్తూనే అనేక బ్రాండ్లను మొదట ప్రమోట్ చేసిన ఈషా రెబ్బ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. తొలి సినిమాతోనే యూత్ దృష్టిని తనపై పడేలా చేసిన ఈ తెలుగు అమ్మాయి ఆ వెంటనే ‘అంతుకూర్ ఔర్ పరి’ అనే సినిమా చేసి హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది.