మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఔటండౌట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ "వాల్తేరు వీరయ్య" మూవీ రిలీజ్ ఎనౌన్స్మెంట్ పోస్టర్ కొన్ని నిమిషాల క్రితమే విడుదలైంది. ఈ మేరకు థియేటర్లలో మాస్ మూలవిరాట్ దర్శనం జనవరి 13 నుండి ప్రేక్షకులు చేసుకోవచ్చు.
కే ఎస్ రవీంద్ర అకా బాబీ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. రాక్ స్టార్ DSP సంగీతం అందిస్తున్నారు. మాస్ రాజా రవితేజ ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. శృతి హాసన్, క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తుండగా, బాబీ సింహ విలన్గా నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa