ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు 'ఊర్వశివో రాక్షసివో' డిజిటల్ ఎంట్రీ

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 08, 2022, 09:46 AM

రాకేశ్ శశి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన 'ఊర్వశివో రాక్షశివో' చిత్రం గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 9, 2022న ఆహాలో ప్రసారానికి అందుబాటులోకి రానుంది అని తెలుగు OTT ప్లాట్‌ఫారమ్ ఆహా  ప్రకటించింది.


ఈ చిత్రంలో అల్లు శిరీష్ కి జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటించింది. వెన్నెల కిషోర్, సునీల్, ఆమని, కేదార్ శంకర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని మరియు విజయ్ ఎం. అచ్చు రాజమణి నిర్మించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com