పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ రిలీజ్ చేసారు చిత్రబృందం. ఈ సినిమాని గతంలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ అంటూ ఇప్పటికే టైటిల్‌తో పాటు, పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమా టైటిల్‌ను మార్పు చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa