బుల్లితెరపై అందాల ఆరబోతతో మతులు పోగొట్టిన స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ నెట్టింట అంతకు మించి రచ్చ చేస్తోంది. తాజాగా అనసూయ చేసిన ఫొటోషూట్ వైరల్ గా మారింది.స్టార్ యాంకర్ అనసూయ బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. మరోవైపు యూత్ లోనూ యమా క్రేజ్ దక్కించుకుంది. ‘జబర్దస్త్’ కామెడీ షోతో పాపులారిటీని దక్కించుకుంది. యాంకర్ గా అటు షోను నడిపిస్తూనే.. ఇటు సెల్ప్ క్రేజ్ ను సొంతం చేసుకుంది.సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే అనసూయ తన ఫాలోవర్స్ కోసం ఎప్పటికప్పుడు క్రేజీ అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. మరోవైపు మతులు పోయేలా ఫొటోషూట్లు కూడా చేస్తూ వస్తోంది. హాట్ హాట్ అందాలను వడ్డిస్తూ మతులు పోగొడుతోంది. ఆ ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తూ దుమారం రేపుతోంది. తాజాగా వైట్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది అనసూయ. అందం ఆమె సొంతం అని ఎప్పుడో రుజువు చేసుకున్న ఈ బ్యూటీ.. ట్రెండీ వేర్ లో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. నాభీ సొగసు, నడుమందాలతో పిచ్చెక్కించింది.
. #AnasuyaBharadwaj pic.twitter.com/FsdRe2z1j2
— Actress Gallery (@Actress_Update) December 12, 2022