ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 21 నుంచి ఆహా’లో ‘మసూద’ స్ట్రీమింగ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 15, 2022, 12:29 PM

తెలుగు తెరపైకి హారర్ థ్రిల్లర్ సినిమాలు చాలానే వచ్చినా.. కంటెంట్ ఉన్న వాటినే ప్రేక్షకులు ఆదరించారు. అలాంటి కంటెంట్ ఉన్న హారర్ థ్రిల్లింగ్ చిత్రం ‘మసూద’. రాహుల్ నిర్మాణంలో.. సాయికిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 21 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 18న ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా థియేటర్ లోకి అడుగు పెట్టిన ప్రేక్షకులను భయపెట్టకుండా వదల్లేదు. ఇటీవలే ఈ చిత్రం 25 రోజులు పూర్తి చేసుకుంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa