టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) గ్లామర్ మెరుపులకు ఇంటర్నెట్ ఊగిపోతోంది. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో యంగ్ బ్యూటీ మతులుపోయేలా ఫొటోషూట్ చేసింది.ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదనే చెప్పాలి. స్టార్ హీరోల సరసన హిట్ చిత్రాల్లో నటించి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సందడి చేస్తోంది.తాజాగా రకుల్ ట్రెడిషనల్ లుక్ మెరిసిపోతోంది. పంజాబీ వెడ్డింగ్ లో పాల్గొన్న ఈ బ్యూటీ.. ఎల్లో చుడీదార్ లో దర్శనమిచ్చింది. మైమరిపించే అందంతో అందరి చూపు తనపైనే పడేలా చేసింది. అలాగే అదిరిపోయే ఫొటోషూట్ కూడా చేసింది. ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది.
Pretty @Rakulpreet Latest Stills #RakulPreetSingh #RakulPreet pic.twitter.com/MTre2x2NuG
— Film Crazy Media (@filmcrazymedia) December 15, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa