ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నయనతార "కనెక్ట్" ఫస్ట్ సింగిల్ రిలీజ్ టైం ఫిక్స్..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 16, 2022, 04:43 PM

లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న హార్రర్ థ్రిల్లర్ "కనెక్ట్" మూవీ నుండి ఈ రోజు ఫస్ట్ సింగిల్ విడుదల అవుతుందని నిన్న ఎనౌన్స్ చేసిన మేకర్స్ తాజాగా సాంగ్ రిలీజ్ టైం ను ప్రకటించారు. ఈ మేరకు కనెక్ట్ ఫస్ట్ సింగిల్ 'నే గీసిన గగనం' మరికాసేపట్లో అంటే ఈ రోజు రాత్రి ఏడు గంటలకు విడుదల కాబోతుందని అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగింది.


ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, సత్యదేవ్ కీరోల్స్ లో నటిస్తున్నారు. రీసెంట్గా రిలీజైన ట్రైలర్ హార్రర్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ను బాగా భయపెట్టింది. ఈ సినిమాకు అశ్విన్ శరవణన్ దర్శకత్వం చేసారు. పోతే, ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa