యంగ్ బ్యూటీ నభా నటేశ్ కేరీర్ ప్రస్తుతం నెమ్మదిగా సాగుతోంది. ఈ ఏడాది వెండితెరపై కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా కనిపిస్తోంది. అభిమానులకు టచ్ లోనే ఉంటోంది.కన్నడ బ్యూటీ నభా నటేశ్ ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ గా కేరీర్ ను కొనసాగిస్తోంది. మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ కన్నడ చిత్రాల్లో అవకాశాలను అందుకుని నటిగా మారింది. రెండు మూడు చిత్రాల్లో నటించి.. నేరుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
సినిమాల పరంగానే కాకుండా అభిమానులకు సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ టచ్ లోనే ఉంటోంది. తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ మరింత దగ్గరవుతోంది. మరోవైపు యంగ్ బ్యూటీ అందాల విందుతోనూ రచ్చ రచ్చ చేస్తోంది. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది.తాజాగా క్యాజువల్ డ్రెస్ లో తళుక్కున మెరిసింది. రెడ్ టీషర్ట్, వైట్ ప్యాంట్ లో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ.. టెర్రస్ పై టెంప్టింగ్ పోజులిచ్చింది. టీషర్ట్ పైకి ముడేసి మరీ చిట్టి నడుమును చూపిస్తూ కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ ను నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.
#nabhanatesh pic.twitter.com/x6SzVD7vF2
— Only Heroines (@OnlyHeroines) December 19, 2022