మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి గారి "వాల్తేరు వీరయ్య", నటసింహం నందమూరి బాలకృష్ణ గారి "వీరసింహారెడ్డి" సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే కదా. ఈ రోజే వీరసింహారెడ్డి థర్డ్ సింగిల్ ను హైదరాబాద్, RTX రోడ్ లోని సంధ్య 35MM థియేటర్లో గ్రాండ్ గా లాంచ్ చేసిన మేకర్స్ తాజాగా వాల్తేరు వీరయ్య థర్డ్ సింగిల్ ను విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఈ మేరకు మరికాసేపట్లోనే అంటే 07:02 నిమిషాలకు వాల్తేరు వీరయ్య థర్డ్ సింగిల్ రిలీజ్ అప్డేట్ రాబోతుందని మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa