ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోహెల్ 'లక్కీ లక్ష్మణ్' ట్రైలర్ రిలీజ్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 24, 2022, 06:51 PM

బిగ్ బాస్ ఫేమ్ రియాన్ సోహెల్ హీరోగా నటిస్తున్న చిత్రం "లక్కీ లక్ష్మణ్". మోక్ష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ - డైరెక్షన్ - AR అభి చేసారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. హరిత గోగినేని నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఈ నెల 30న థియేటర్లలో విడుదల కాబోతుంది.


విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ లక్కీ లక్ష్మణ్ ట్రైలర్ ను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ మేరకు ఈ రోజు రాత్రి 08:37 నిమిషాలకు లక్కీ లక్ష్మణ్ ట్రైలర్ విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa