అఖండ సక్సెస్ తర్వాత హై జోష్ లో ఉంది ప్రగ్యా జైస్వాల్. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ' అఖండ' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది. గత ఏడాది డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది. కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన ప్రగ్యా ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా ప్రగ్యా జైస్వాల్ మరోసారి తన అందాల వేడి చూపించింది. మెరూన్ కలర్ అండ్ బ్లాక్ డ్రెస్సులో మైండ్ బ్లోయింగ్ ఫోజులు ఇచ్చింది. పరువాలన్నీ చూపిస్తూ పొట్టి బట్టల్లో కుర్రాళ్లపై అటాక్ చేసింది. ప్రగ్యా కసిగా చూస్తున్న లుక్స్ నెటిజన్లని కుదురుగా ఉండనీయడం లేదు. ఎద అందాల హాట్ నెస్, మత్తుగా చూస్తున్న చూపులకు యువత చిత్తైపోతున్నారు. ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్ కి సోషల్ మీడియాలో నెటిజన్లు మురిసిపోతున్నారు. ప్రగ్యా గ్లామర్ ట్రీట్ ఇస్తుండడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
#PRAGYAJAISWAL
Plz follow my Instagram page as wellhttps://t.co/6AmxtEkvPN pic.twitter.com/ze65EubuTN
— Indian Celebs (@indian_celebs) December 25, 2022