ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెగాస్టార్ "వాల్తేరు వీరయ్య" సెన్సార్ పూర్తి ..!!

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 02, 2023, 09:04 PM

మెగాస్టార్ చిరంజీవి గారు, మాస్ రాజా రవితేజ గారు అన్నయ్య సినిమా తదుపరి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న చిత్రం "వాల్తేరు వీరయ్య". బాబీ కొల్లి డైరెక్షన్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన థియేటర్లకు రాబోతుంది.


విడుదల తేదీ దగ్గుపడుతున్న నేపథ్యంలో తాజాగా వాల్తేరు వీరయ్య సెన్సార్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. సెన్సార్ బృందం నుండి వాల్తేరు వీరయ్యకు యూ/ ఏ సెర్టిఫికేట్ వచ్చిందని తెలుస్తుంది. మరి, ఈ విషయంపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com