సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శాకుంతలం' చిత్రాన్ని ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు సోమవారం ప్రకటించారు.ఈ సందర్భంగా అభిమానుల ట్వీట్లపై సమంత ట్విట్టర్‌లో స్పందించింది. ఇప్పుడు మీ జీవితం ఎలా ఉంది అని ఓ నెటిజన్ అడగ్గా.. దానికి భిన్నంగా ఉందని సమంత బదులిచ్చింది. ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..తన జీవితం మునుపటిలా లేదు.. భిన్నమైనది. తాను ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ సమంత ధన్యవాదాలు తెలిపింది.