తెలుగు సినీ ఆర్టిస్టు ప్రగతి ఎప్పటికప్పుడు తన జిమ్ వర్కవుట్ పోస్టులతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె భర్తతో విడాకులు తీసుకుని వేరుగా జీవిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె రెండో పెళ్లి విషయం పై స్పందిస్తూ..పెళ్లి అని కాదు కానీ కంపానియన్ ఉంటే బాగుండేది అని చాలాసార్లు అనుకున్నానన్నారు. అయినా నా మెచూరిటీ లెవల్ కు తగ్గవాడు దొరకడం కష్టమేనని చెప్పుకొచ్చారు.