ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిలియన్లకొద్దీ వ్యూస్ తో అదరగొట్టేస్తున్న 'వారిసు' ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 04, 2023, 06:39 PM

ఈ రోజు సాయంత్రం ఐదింటికి విజయ్ నటిస్తున్న న్యూ మూవీ 'వారిసు' ట్రైలర్ విడుదలైంది. కొన్ని నిముషాల్లోనే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలనం గా మారింది. 25 నిమిషాలలో 3 మిలియన్ డిజిటల్ వ్యూస్ ను, 48 నిమిషాల్లో 5 మిలియన్ డిజిటల్ వ్యూస్ ను రాబట్టింది. యూట్యూబులో ఐతే, ఇప్పటికే వారిసు ట్రైలర్ కి 1 మిలియన్ లైక్స్ వచ్చేసాయి. చూస్తుంటే, 24 గంటలలో వారిసు ట్రైలర్ కి రాబోయే వ్యూస్ నెంబర్ తో ఆల్ టైం రికార్డు నమోదయ్యేలా కనిపిస్తుంది.


వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నెలలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa